సీఎం పర్యటనకు పటిష్ఠ భద్రత
విజయనగరంలో నూతనంగా నిర్మించిన వైద్య కళాశాల భవన ప్రారంభోత్సవానికి ఈనెల 15న రానున్న ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతకు సుమారు 900 మందితో బందోబస్తు ఏర్పాటు చేయనున్నామని ఎస్పీ ఎం. దీపిక తెలిపారు. ఈ మేరకు చేపట్టిన ఏర్పాట్లను బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, బందోబస్తును వివిధ కేటగిరీలుగా విభజించి, భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.
[zombify_post]
