in

ట్రస్ట్‌ బోర్డు సభ్యులు మెరుగైన సేవలంధించేలా పనిచేయాలి

దేవరపల్లి క్యాంపు కార్యాలయంలో గోపాలపురం శాసన సభ్యులు తలారీ వెంకట్రావుని ద్వారకాతిరుమల ట్రస్ట్‌ భోర్డు సభ్యులు తొమ్మండ్రు రమేష్‌ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేకి శేషవస్త్రాన్ని కప్పి రమేష్‌ సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయాలకు వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అనేక సౌకర్యాలను కల్పిస్తుందన్నారు. భక్తులకు ట్రస్ట్‌ బోర్డు సభ్యులు మెరుగైన సేవలంధించేలా పనిచేయాలన్నారు.

[zombify_post]

Report

What do you think?

అగ్రిగోల్డ్ స్కాంలో బాధితులుగా మారిన కస్టమర్లు, ఏజెంట్ల”

సీఎం పర్యటనకు పటిష్ఠ భద్రత”