బొబ్బిలి పట్టణంలోని స్థానిక ఫ్లై ఓవర్ కింద బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానిక సమాచారం మేరకు ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీ కొట్టుకోవడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలిస్తున్నారు.అక్కడ ఉన్న పరిస్థితుల్ని ఇలాంటివి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్ల వేగవంతం చేయాలని అక్కడున్న ప్రజలు కోరారు
[zombify_post]