in ,

మాపై అక్రమ కేసులు

సత్తుపల్లి జిల్లా సాధనలో భాగంగా తల్లాడ మండలం పినపాక నుంచి అశ్వారావుపేట వరకు జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభించినప్పుడు టిఆర్ఎస్ అధికార పార్టీ, పోలీసులు నిర్బంధించి అక్రమ కేసులు పెట్టారు. ఈ కేసులో భాగంగా జిల్లా కోర్టుకు నాలుగు సంవత్సరాలు తిరిగినాము. ఈరోజు సరైన సాక్షాధారాలు, రుజువులు లేనందున జిల్లా జడ్జి కేసును కొట్టివేయడం జరిగింది. ఈ కేసులో జే ఏ సి కన్వీనర్ ఉడతనేని అప్పారావు, కమిటీ సభ్యులు గాదే చెన్నకేశవరావ,. గాదిరెడ్డి సుబ్బారెడ్డి, తడికమల్ల యోబు, ఈశ్వర్, పీల్లి భాస్కర్, దాచేపల్లి చారి, జాగృతి సాగర్ ఉన్నారు.

[zombify_post]

Report

What do you think?

రియల్ ఎస్టేట్ వ్యాపారుల సమస్యలను పరిష్కరించాలి

రైతు రాజుగా మారాలి…..