(రైతు జీవితం..)
పొద్దు పొద్దున లేచి .పోలం భాటలో నడిచి
నల్ల రేగడి.భూమి ని నాగాలీతో దున్నంగా
నీ చోక్క నానంగా. చెమట చుక్క. లై మారంగా
బంగారు భాసవన్న భూసలేన్నో కొట్టంగా
వరమిచ్చు వానమ్మ నేల పై దిగంగా
భాకి సాకి చేసి విత్తనాంమ్ములు నాటి…
మందు లేన్నో తెచ్చి.మంచి పంట కై నువ్వు చల్లి
ఆలు పిల్లలను విడిచి .పంటనే దైవమని…
కష్టాలు ఓర్చుకోని…కాన్నిల్లు దాచుకొని
పచ్చని పైరు పండి పంట కోతకి రాగా…
ఆశించిన పంట.రాక అంతంతనే అస్తే
తెచ్చిన భాకాంత ముటలై చేరితే
భాకిలు కట్ట లేకా…బతుకు బ్రతక లేకా…
మందు డబ్బా లా మందు పేరుగన్న మాయేనా….
పోలములోని చేట్టు ఊరికంబా మయేనా…….
అందరి. ఆకలి తీర్చే అన్న దాత కే ఇన్ని కష్టలా!
కాని ఇప్పటికి రైతు రాజాని మాటలు చేప్పడమే కానీ రాజాభోగలు ధక్కడం లేదు…….
రైతు రాజ్యం రావాలి…
రైతు రాజా గా బ్రతకాలి అనికోరుకుంటు……..
ఆత్మహత్య లు మార్గం కాదు….
మన కుటుంబ జీవనం మనకు మేలు
జై కిసాన్. జైజై కిసాన్
(రైతు జీవితం..)
మీ సుర్గుల శ్రీనివాస్
ఛరవాణి.9014230925
[zombify_post]