in

ప్రజల సమస్యలు పరిష్కరించేలా అధికారులు పనిచే

జంగారెడ్డిగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఎలిజా ప్రజల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు కార్యాలయానికి వచ్చి తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే అధికారులు పని చేయాలని సూచనలు చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాలలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించాలన్నారు. 

[zombify_post]

Report

What do you think?

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

నకిలీ విత్తనాలతో మోసపోయాం