పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్ దివ్య నయన సూచించారు.బుధవారం సత్య నారాయణ పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కుర్నపల్లి గ్రామoలో వైద్య శిబిరం నిర్వహించారు.ఇంటి,ఇంటి సర్వే నిర్వహించి జ్వర పండితులను గుర్తించి రక్త పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ ప్రజలు అందరూ కాచి చల్లార్చిన మంచినీరు త్రాగాలని సూచించారు.దోమతెర లు తప్పని సరిగా కట్టుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో డి.పి.ఎం.ఓ సత్యనారాయణ,హెచ్.ఈ.ఓబాబురావు,ఎం.ఎల్.హెచ్.పి సంధ్య,హెల్త్ అసిస్టెంట్లు వర ప్రసాద్, కవిత తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]