షూటింగ్ బాల్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు విజయం
ఈనెల 8, 9, 10 తేదీల్లో నెల్లూరు జిల్లాలోని కావలిలో జరిగినటువంటి రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో విజనగరం జిల్లా పురుషులు విజయం సాధించారు రెండవ విద్యార్థి సెక్రటరీ కృష్ణమూర్తి తెలియజేశారు. సోమవారం బలిజిపేట ఆయన విలేకరులతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోని కాబుల్లో జరిగిన షూటింగ్ బాల్ పోటీల్లో క్రీడాకారులు విభాగంలో రెండవ స్థానాన్ని కైవసం చేసుకోవడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. గ్రామస్తులు హర్షం వ్యక్తం తెలియజేశారు.
[zombify_post]
