అమరావతి: సీఎం జగన్ బుధవారం దిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ) విజ్ఞప్తి చేసింది..
బుధవారం లేకపోతే ఈ వారంలోనే జగన్ ప్రధానిని కలిసే అవకాశం ఉందని సీఎంఓ వర్గాలు తెలిపాయి. వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ వెళ్లిన సీఎం జగన్ మంగళవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో విజయవాడకు చేరుకోనున్నారు. 13న దిల్లీ, 14న నిడదవోలు, 15న విజయనగరం పర్యటనలపై మంగళవారం సాయంత్రానికి స్పష్టత రానుంది..
[zombify_post]
