తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ ఇలాగేనా..
విజయనగరంలో కుళాయిల నుంచి బురద నీరు వస్తుందన్న ఫిర్యాదుల నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సోమవారం ఆకస్మికంగా పలు ప్రాంతాలను సందర్శించారు. ప్రధానంగా రైల్వే స్టేషన్ మార్గంలో పైప్ లైన్లు పాడవ్వడాన్ని గుర్తించి, వెంటనే అధికారులను పిలిపించి తగు సూచనలు చేశారు. పైప్ లైన్లకు లీకేజీలు ఉండటం వల్ల నీరు కలుషితమవుతోందని, వెంటనే తగు చర్యలు తీసుకోవాలన్నారు.
[zombify_post]
