in , ,

ఈనెల 15న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

kcr brs

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
ఈనెల 15న మధ్యాహ్నం ప్రగతి భవన్ లో, పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈనెల 18వ తేదీ నుండి…. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో.. ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ వైఖరి, అనుసరించాల్సిన వ్యూహం, సంబంధిత అంశాలపై చర్చించడానికి, పార్టీ రాజ్య సభ, లోక్ సభ సభ్యులందరూ తప్పకుండా హాజరు కావాలని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ కోరారు .

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Bhanu

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs

మౌలిక సదుపాయాలు కల్పించండి”

తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ ఇలాగేనా..”