జగనన్న ఆరోగ్య సురక్షకు ఏర్పాట్లు చేయాలి
జగనన్న ఆరోగ్య సురక్ష పథకం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. జగనన్న ఆరోగ్య సురక్ష పథకంపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ చరిత్రలో జగనన్న ఆరోగ్య సురక్ష పథకానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.
[zombify_post]