వీల్ చైర్ ను పంపిణీ చేసిన జాయింట్ కలెక్టర్
విభిన్న ప్రతిభావంతురాలు లలితకు జాయింట్ కలెక్టర్ ఆర్. గోవింద రావు అందజేసారు. బలిజిపేట మండలం బలిజిపేట గ్రామానికి చెందిన బొత్స లలిత జగన్నకు చెబుదాం కార్యక్రమములో-నాకు నడవడానికి ఇబ్బంది గా ఉన్ననందున మూడు చక్రాల సైకిల్ ఇప్పించవలసిందిగా సోమ వారం ఆర్జీ పెట్టారు. మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వెంటనే స్పందించి మూడు చక్రాల సైకిల్ ను మంజూరు చేశారు. మూడు చక్రాల సైకిల్ ను జాయింట్ కలెక్టర్ అందజేశారు.
[zombify_post]