పాలనలో పంచాయితీ కార్యదర్శుల పాత్ర కీలకం పరిపాలనలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర ఎంతో కీలకమని జిల్లా పరిషత్ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. పరిపాలన సంబంధమైన విషయాల్లో సంయమనం పాటిస్తూ, ప్రజా ప్రతినిధులు, అధికారులను సమన్వయం చేసుకుంటూ వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. పంచాయతీ కార్యదర్శులకు ఆరు రోజుల రిప్రెషర్ రెసిడెన్షియల్ శిక్షణా కార్యక్రమాన్ని జెడ్పి సమావేశ మందిరంలో సోమవారం ప్రారంభించారు.
[zombify_post]