ఆపద కాలంలో మేమున్నామనే భరోసాను కల్పిస్తున్నారు.మేమున్నాం సహాయక సమితి సభ్యులు అనారోగ్యంతో బాధపడుతున్న చర్ల మండలం, గొమ్ముగూడెం గ్రామానికి చెందిన పూజారి ఆదిలక్ష్మి దాతల సహకారంతో సేకరించిన 15000/- వేల రూపాయలను తాండవ రాయుడు ల చేతుల మీదుగా బాదిత కుటుంబానికి అందజేశారు.ఈ సందర్భంగా చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ మాట్లాడుతూ ఈ విధంగా ప్రతీ ఒక్కరూ స్పందించి, తలా ఓ చేయివేస్తే ఎంతటి క్లిష్టమైన సమస్యలనైనా అవలీలగా జయించగలమని, సంస్థ సభ్యలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నీలి నందు, దొడ్డి సూరిబాబు, జవ్వాది సతీష్, దొడ్డ ప్రభుదాస్, తోటమల్ల రమణమూర్తి, గూబ సురేష్, కవ్వాల రాము,బివి ప్రతాప్, తోటపల్లి మాధవరావు, తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]