తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో సోమవారం నిర్వహించాల్సిన పీజీ (PG), లా (L. L.B) పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. బంద్ కారణంగా సోమవారం జరగవలసిన పరీక్ష పోస్ట్ పోన్ చేసినట్లు తెలియజేశారు. తదుపరి కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. మిగిలిన పరీక్షలు యధావిధిగా కొనసాగుతాయని సూచించారు.
[zombify_post]