రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రౌడీ షీటర్స్ ను ఆదివారం పోలీస్ స్టేషన్ కు పిలిపించి రాబోయే ఎలక్షన్స్ ను, వినాయక చవితి పండుగ దృష్టిలో ఉంచుకొని ఇల్లంతకుంట మండల పరిధిలో ఎలాంటి, ఎవరు కూడా ఎటువంటి గొడవలు చేయవద్దని, సత్ప్రవర్తన కలిగి ఉండాలని తెలిపారు. ఒకవేళ ఎవరైనా ఎటువంటి గొడవలు చేసినా వారి పై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని కౌన్సిలింగ్ లో రౌడీ షీటర్స్ కు వివరించడం జరిగిందని ఇల్లంతకుంట ఎస్సై సుధాకర్ తెలిపారు..
[zombify_post]