in ,

యాదవ సంఘం భవనాన్ని ప్రారంభించిన ఎంపిపి*

  1. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వెంకట్రావుపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన యాదవ సంఘ భవనాన్ని ఎంపిపి  వుట్కూరి వెంకట రమణా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం యాదవులకు పెద్ద పీఠ వేస్తుందని, యాదవుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంద సుశీల లింగం, ఉప- సర్పంచ్ బాలగౌడ్, యాదవ సంఘం గ్రామ అధ్యక్షులు మురారి, ప్యాక్స్ డైరెక్టర్ నవీన్ రెడ్డి, తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు తిరుపతి,మాజీ సర్పంచులు యాదగిరి గౌడ్, రమేష్ యాదవ్, వార్డు సభ్యులు, యాదవ సంఘ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Mahesh

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author
Post Views

తెలంగాణ భూమి పుత్రుడు కాళోజీ రావు… -లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మంచే రమేష్.

ఎన్ఐఏ ఎందుకొచ్చింది?