గురుకుల పాఠశాలలో పౌష్టికాహార మాసోత్సవాలు
కొత్తవలస మండలం వియ్యంపేట పీహెచ్సీ పరిధిలో గల డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ టి. జయశ్రీ ఆధ్వర్యంలో హెల్త్ అసిస్టెంట్ సత్యారావు సమక్షంలో పౌష్టికాహార మాసోత్సవాలను శనివారం నిర్వహించారు. పౌష్టికాహార లోపం కారణంగా పిల్లలలో రక్తహీనత కలుగుతుందని. విద్యార్థులు పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పౌష్టికాహారంపై అవగాహన ర్యాలీని నిర్వహించారు.
[zombify_post]