బొబ్బిలిలో తీవ్ర ఉద్రిక్తత…
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులు శనివారం ఉదయం అరెస్ట్ చేయడంతో ఆంధ్ర ప్రదేశ్లో తీవ్ర అలజడి నెలకొంది. అందులో భాగంగా బొబ్బిలి నియోజకవర్గ ఇంచార్జ్ ఆర్. వి. ఎస్. కె. కె. రంగారావు (బేబినాయన) మాజీ ఎమ్మెల్యే టీఎల్. నాయుడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో భాగంగా వారిని టీడీపీ కార్యకర్తలులను శనివారం కోటలో హౌస్ అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
[zombify_post]