చంద్రబాబు చేసిన తప్పునకు శిక్ష అనుభవించాల్సిందే.. చంద్రబాబు అరెస్ట్ రాజ్యాంగ బద్దంగా చట్ట బద్దంగా జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ అంశంలో అవినీతి జరిగిందని, చట్టం తనపని తాను చేసుకుపోతుందనీ చెప్పారు. తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందన్నారు. నిప్పు లాంటి మనిషి అవినీతి చేశారు కనుకనే అరెస్ట్ అయ్యారని తెలిపారు. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేస్తే న్యాయ స్థానాలు ఒప్పుకుంటాయా అని ప్రశ్నించారు.పార్టీ ఆఫీసు ముందు విడుదల రజిని మంత్రివర్యులు .మాట్లాడుతూచేసిన తప్పుకి అనుభవించాల్సిందే అంటూ తెలుగుదేశం పార్టీలో ఎన్నో కుట్రలు జరిగాయి అన్నారు జిల్లా పరిషత్ శ్రీనివాసరావు .కార్యకర్తలు పార్టీ నాయకులు పాల్గొన్నారు
[zombify_post]