కె.కోటపాడు, అనకాపల్లి జిల్లా:టీడీపీ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు కు నిరసనగా మాడుగుల నియోజకవర్గం కె కోటపాడులో శనివారం గాంధీ బొమ్మ విగ్రహం నుంచి జంక్షన్ వరకు వినూత్న రీతిలో మాడుగుల మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అర్ద నగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
[zombify_post]