in , ,

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అరెస్టు

విశాఖపట్నం: స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ను శనివారం ఉదయం విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. గంటాతో పాటు ఆయన కుమారుడు రవితేజ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. చంద్రబాబు హాయంలో గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ మంత్రి గా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…గత నాలుగేళ్లుగా ప్రభుత్వం ఈ కేసులో విచారణ చేసిన అక్రమాలు ఏమీ దొరకలేదన్నారు. ఆర్థిక నేను నేరాల్లో జైలు శిక్ష అనుభవించిన జగన్ కెవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబు ను అరెస్టు చేయించారని ఆరోపించారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, వైసీపీ కి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

[zombify_post]

Report

What do you think?

నంద్యాలలో హైటెన్షన్‌.. చంద్రబాబు బస చేసిన ఫంక్షన్‌ హాల్‌ వద్ద భారీగా మోహరించిన పోలీసులు..

కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య