నిర్మల్ కౌన్సిలర్ నేరెళ్ళ వేణు అన్న గారి జన్మ దినం సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు కేక్ కోసి, శాలువాతో సత్కరించడం జరిగింది….. ఈ కార్యక్రమంలో నిర్మల్ బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మారుగొండ రాము గారు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి గారు వ్యవసాయ కమిటీ చైర్మన్ ధర్మాజీ రాజేందర్ గారు మరియు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు
[zombify_post]