*గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ పవార్ రామారావు పాటిల్ గారు….*
కుబీర్ మండలం అంతర్ని గ్రామానికి చెందిన *జాదవ్ మాధవ్ రావ్ పాటిల్* నూతన గృహ ప్రవేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వారి కుమారుడు సాయినాథ్ పాటిల్ గారి కూతురు *జాదవ్ నందిని* MBBS సీట్ సాధించడంతో వారికి అభినందనలు తెలిపి సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో వారితో పాటు బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు
[zombify_post]