నంద్యాల జిల్లా…. పాములపాడు మండలం…. మిట్టకందాల గ్రామం.
పాములపాడు మండలం లో రైతన్నలు మొక్కజొన్న పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు…మొక్కజొన్న పంటలకు సకాలంలో వర్షాలు కురవనందుకు రైతన్నలు మొక్కజొన్న పంటలలో పూర్తిగా నష్టపోయారు..మొక్కజొన్న పంటలను పండి యనిక రైతన్నలు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టారు .. మొక్కజొన్న పంటలు పండక రైతులము తీవ్ర స్థాయిలో నష్టపోయాము మా రైతులను ప్రభుత్వమే పంట నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నాము
[zombify_post]
