భవనంపై నుంచి జారి పడి ఒకరి మృతి
ఎల్ ఏన్ పేట మండలం చిన్న కొల్లివలసకి చెందిన కోర్ను నర్సింహులు (53) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం శ్రీకాకుళంలోని ఓ కల్యాణ మండపానికి వివాహానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. మండపంలోని పై అంతస్తులో కిటికీ వద్ద కూర్చుని ఫోన్ లో మాట్లాడుతున్నారు. తలుపులు తెరిచి ఉండటంతో ఒక్కసారి జారి కింద పడి తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ విషయం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

[zombify_post]