విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ
ఇందుకూరి ఎస్ కోట మండలం రేవళ్ళపాలెంలో ఇటీవల నూతనంగా నిర్మించిన బంగారమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఆయన సతీమణి వైస్ ఎంపీపీ ఇందుకూరి సుధారాజు గురువారం పాల్గొని,ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జె. కృష్ణమ్మ, వైసిపి
నాయకులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు
[zombify_post]