in

మానవత్వం చాటుకున్న : దుబాయ్ కరిముల్లా

 నందిగామ సెప్టెంబర్ 7 గురు న్యూస్ :

నందిగామ పట్టణంలోని18 వవార్డు లో పేదరికంలో ఉన్న ముస్లిం కుటుంబ పెద్ద చనిపోతే దహన సంస్కారాలు చేయలేక (మట్టి) ఖర్చులు కూడా భరించ లేని దుస్థితి ఈ విషయం వార్డుఇంచార్జ్ బండారు వెంకట్రావు ముస్లిం చైతన్య వేదిక అధ్యక్షులు దుబాయ్ కరీముల్లా కు తెలియజేసినారు. వెంటనే స్పందించి అవసర మయ్యే ఖర్చులు మొత్తం నేనే ఇస్తానని ఆర్థికంగా చేయూత నిచ్చి ఆ కుటుంబాన్ని ఓదార్చినారు. చనిపోయిన వ్యక్తి కి ఆధార్ కార్డు కూడా లేదనీ డెత్ సర్టిఫికెట్ లేకపోతే వితంతువు పెన్షన్ రాదనీ రేషన్ కార్డులో పేరు ఉందని ఓటర్ఐడికార్డు ఉందనీ ఎలాగైనా నాకు పెన్షన్ ఇప్పించండి ఇద్దరుపిల్ల లను పోషించుకోవాల నీ ఆ కుటుంబం ప్రాధేయ పడింది అధికారులు ఈ  కుటుంబానికి ఎలాగైనా న్యాయం చేయాలని చేస్తారని నీకు పెన్షన్ వచ్చే ఏర్పాటు చేపిస్తా మని వైసిపి18 వ వార్డు కౌన్సిలర్ బండారు గంగమ్మ శేషు గోపి 6 వార్డు కౌన్సిలర్ (కట్టప్ప) యాకూబ్ అలి నూరాని మస్జిద్ ముతవల్లి రహీం హామీ ఇచ్చి ఓదార్చి భరోసా కల్పించారు మా కుటుంబం ముస్లిం చైతన్యవేదిక దుబాయ్ కరిముల్లా కు రుణపడి ఉంటామని తెలిపారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Khuddus

From Nadigama Assembly

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author
Trending Posts
Popular Posts
Post Views

*సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్న ఆది శ్రీనివాస్*!

ఇరిగేషన్ అధికారి ఎవరో ఎవరికి ఎరుక