25 కిలోల గంజాయి స్వాధీనం
గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను టుటౌన్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకుని, వారి నుంచి 25 కిలోల గంజాయిని స్వాధీనం చేసు కున్నారు. వైఎస్సార్ నగర్ లో గంజాయి విక్రయిస్తున్న బుద్ద రాజు రఘు వర్మ, మందా రవి ని అదుపులోకి తీసుకుని ఒకొక్కరి నుంచి పది కిలోల గంజాయి, మొబైల్, నగదు స్వాధీనం చేసుకున్నట్టు రెండవ పట్టణ సీఐ ఎన్ హెచ్. విజయానంద్ తెలిపారు.
[zombify_post]