రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రానికి చెందిన కొమ్మనబోయిన సువిన్ యాదవ్ కు చొప్పదండి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ యూత్ జనరల్ సెక్రటరీగా నియమించినట్లు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా…. సువిన్ యాదవ్ కు ఎమ్మెల్యే నియమక పత్రాన్ని అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సువిన్ యాదవ్ మాట్లాడుతూ: తన నియమాకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
[zombify_post]