ఢిల్లీలో నిర్మించే ,అమృతవనం కొరకు ఇంటింటి, నుండి ,మట్టి సేకరణ కార్యక్రమాన్ని, భారతీయ జనతా పార్టీ నాయకులు ఆదోని పట్టణంలో బుధవారం మేరా మట్టి మేరా దేశ్ కార్యక్రమం ఇన్చార్జి దేవేంద్ర కుమార్ ఆధ్వర్యంలో, ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు మలేకర్ శ్రీనివాసులు, బిజెపి జిల్లా కార్యదర్శి ,నాగరాజు గౌడ్ లు మాట్లాడుతూ, దేశ ఐక్యతను ప్రతిబింబించే విధంగా దేశ రాజధాని నందు దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు, పూర్తయిన సందర్భంగా అమృత వనమును,నిర్మించాలని . భారత ప్రధాని,మంత్రి నరేంద్ర మోడీ గారు, సంకల్పించడంతో, దేశంలోని నలుమూలల ,నుండి ప్రతి గడపగడప ,నుండి మట్టి సేకరణ చేసి ఆ అమృత వనం నిర్మాణం, జరుగుతుందన్నారు. ఆదోని అసెంబ్లీ నుండి కూడా ప్రతి గడప ,నుండి కూడా చిటికెడు ,మట్టి ,సేకరణ చేయనున్నట్లు తెలిపారు. దేశం మీద స్వాభిమానము, అభిమానము, గౌరవము పెంపొందించే ,అందుకే ఈ కార్యక్రమాన్ని ,నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు, మహదేవ్, ప్రధాన కార్యదర్శి ,ఉరుకుందు గౌడ్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]