ఈ నెల 9న ఆంధ్ర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య ప్రసాద రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆంధ్ర విశ్వవిద్యాలయం 87,88,89,90 స్నాతకోత్సవం కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ఛాన్సలర్ హోదాలో హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
[zombify_post]