నెల్లిమర్ల మండలం వల్లూరు సచివాలయ పరిధి బొడ్డపేటలో నూతనంగా మంజూరైన సామాజిక పింఛన్లను బుధవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు పంచాది శ్రీరాములు నాయుడు మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు. పథకాలు వర్తింపజేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నాయకులు సువ్వాడ రమేష్, కంది శ్రీనివాసరావు, కంది రామునాయుడు పాల్గొన్నారు.
[zombify_post]