ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దున వాలంటీర్ వ్యవస్థ ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ పలువురితో శభాష్ అనిపించుకుంటున్నారు ఆళ్లగడ్డ ఐదవ సచివాలయ పరిధిలో గల పాతూరు వీధి సచివాలయం వాలంటీర్ మైసూర్ కుమార్ తన పరిధిలో ఉన్న నాగయ్య అనే వృద్ధునికి పెన్షన్ పంపిణీకి వెళ్ళగా అతను కర్నూలు గవర్నమెంట్ ఆసుపత్రిలో వైద్య చికిత్స తీసుకో అంటున్నాడు అని తెలిసి తన సొంత ఖర్చులతో నూట ముప్పై కిలోమీటర్లు ప్రయాణించి కర్నూలుకు వెళ్లి సదరు వృద్ధునికి పెన్షన్ పంపిణీ చేశారు వాలంటరీ మైసూర్ కుమార్ ను సచివాలయం అడ్మిన్ నాగయ్య వెల్ఫేర్ సెక్రటరీ మౌలాలి మరియు సచివాలయ సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు.
[zombify_post]