నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డ లో ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని పట్టణంలోని ఇండియన్ గ్లోబల్ హైస్కూల్లో సామాజిక సేవా భావంతో ఉపాధ్యాయులందరూ కలిసి వారు తమ సొంతంగా 20వేల నగదును అపుస్మ నంద్యాల డివిజన్ అమీర్ భాష చేతుల మీదుగా ఆళ్లగడ్డ పట్టణంలో కుద్బా వీధిలో నివాసం ఉంటున్న జ్యోత్స్న అనే అమ్మాయి లూపస్ వ్యాధితో బాధపడుతున్నందుకు 20వేల నగదును ఇచ్చి ఉపాధ్యాయులు అందరూ సమాజ సేవలో స్ఫూర్తిగా నిలిచారు వారిని అమిర్ భాష అభినందించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ వెంకటేశ్వర్ రెడ్డి ప్రిన్సిపల్ దస్తగిరి భాష వైస్ ప్రిన్సిపల్ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.
[zombify_post]