in ,

టీచర్స్ డే కానుకగా కేసీఆర్ సర్కార్ గుడ్‌న్యూస్

ఉపాధ్యాయులకు టీచర్స్ డే కానుకగా కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గురుకుల పాఠశాలల్లో విధులు నిర్వహిస్తోన్న కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్దీకరిస్తూ.. కేసీఆర్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉపాధ్యాయులకు 12 నెలల జీతం, బేసిక్ పేతో పాటు ఆరు నెలల ప్రసూతి సెలవులను కూడా ప్రకటించిన కేసీఆర్ ప్రభుత్వం.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Anjaneyulu

Top Author

రాజకీయల్లో ప్రత్యేక స్థానం హుజురాబాద్

ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ : తాటికొండ రాజయ్య