in , ,

ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ : తాటికొండ రాజయ్య

వరంగల్ జిల్లా

రాష్టంలో ఎక్కడ మాదిగ కులస్తులు మిటింగ్ పెడితే అక్కడ నేను వాలిపోతానని,

మాదిగ లంటే నాకు నరణరాలలో రక్తం ఉందని, మంద కృష్ణ మాదిగ పెట్టిన ఎమ్మార్పీఎస్ లో నేను చురుగ్గా పాల్గొన్నాను. అందుకే నేను ఈరోజు ఎమ్మెల్యే అయ్యానని తాటికొండ రాజయ్య అన్నారు. హనునకొండలో మాదిగ చమురు ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన మిటింగ్ లో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో కి వెళ్తూన్నట్లు ప్రచారం జరగడంతో రాజయ్య గృహానికి ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ బాస్కర్, చేరుకున్నారు.

ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ బాస్కర్ మాట్లాడుతూ

గురు పూజోత్సవం సందర్భంగా టీచర్ యూనియన్ సంఘాలు రాజయ్యను నన్ను ఆహ్వానించారు.అందుకే ఇద్దరం కలిసి వెళ్తున్నామని తెలిపారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Sravankumar

Creating Memes

టీచర్స్ డే కానుకగా కేసీఆర్ సర్కార్ గుడ్‌న్యూస్

బిగ్ బ్రేకింగ్ న్యూస్: భారత్ గా మారనున్న ఇండియా?