ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న బీఆర్ఎస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రెసిడెంట్ కే తారక రామారావుని కలిశాడు. త్వరలో బిఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్టు ఆయన ప్రకటించారు. ఏపూరి సోమన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తుంగతూర్తి నియోజకవర్గంలోని వెలిశాల గ్రామానికి చెందినవారు.
