డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా..
రాజోలు బైక్ పై వెళ్ళుతున్నా దంపతుల మెడలో బంగారం లాక్కెళ్ళిన దుండుగులు..మలికిపురం (మం) తూర్పుపాలెం గ్రామానికి చెందిన నార్నివెంకటరత్నం దంపతులు..సంఘటన స్థలంలోనే ఆందోళన చెందుతున్న దంపతులు..దుండుగుడు లాక్కెళ్ళిన బంగారం విలువ సుమారు 8కాసులుగా గుర్తింపు..సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న రాజోలు ఎస్సై పృద్వి..
[zombify_post]
