in , ,

గోదావరి లో దూకిన యువకుడు

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు – రాజమహేంద్రవరం రోడ్ కం రైల్ బ్రిడ్జి మీద నుంచి మంగళవారం  ఓ యువకుడు గోదావరి లో దూకాడు. బ్రిడ్జి లోని కొవ్వూరు పరిధిలోని 123 పోల్ వద్ద నుంచి ఆ యువకుడు గోదావరి లోకి దూకి ఆత్మహత్య కు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా ఈ సంఘటనపై పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ సంఘటనతో బ్రిడ్జి పై కొద్దిసేపు వాహనాలకు అంతరాయం ఏర్పడింది.. అయితే గోదావరి లోకి దూకిన ఈ యువకుడు ఎవ్వరనేది తెలియాల్సి ఉంది.

[zombify_post]

Report

What do you think?

ఎన్‌టిఆర్ ట్రస్ట్ భవన్‌లో విఘ్నేశ్వర హోమం

అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు