in ,

ఉపాధ్యాయ దినోత్సవం రోజున విషాదం

ఉపాధ్యాయ దినోత్సవం రోజున అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని నర్సీపట్నం లో రిటైర్డ్ టీచర్ కడారి ఏసుదాసు మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. నర్సీపట్నం తురుకల బడిలో ఉపాధ్యాయుడుగా పనిచేసిన ఏసుదాసు ఎందోరికో విద్యాబుద్దులు నేర్పారు. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆయన నర్సీపట్నంలోనే నివశిస్తున్నారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉపాధ్యాయ దినోత్సవం రోజున మృతి చెందడం బాధకరమని పలువురు ఆవేదన వ్యక్తంచేశారు. ఏసుదాసు మృతదేహాన్ని పలువురు రాజకీయ నాయకులు సందర్శించి నివాళులర్పించారు. 

[zombify_post]

Report

What do you think?

నిండు కుండల శ్రీ రాజ రాజేశ్వర జలాశయం

భారీ వర్షాలతో నీట మునిగిన వంతెనలు*