అన్నపూర్ణ స్టూడియోలో నటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు నిర్వహించారు. అక్కినేని విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. , అల్లు అరవింద్, బ్రహ్మానందం, మురళీమోహన్, జయసుధ, మోహన్‌బాబు, శ్రీకాంత్, జగపతిబాబు, రామ్‌చరణ్, రాజేంద్రప్రసాద్, మహేష్‌బాబు, విష్ణు, నాని, రానా, దిల్‌రాజు, సుబ్బిరామిరెడ్డి, డిజిపి అంజనీకుమార్, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండి విజయేవ్వరి, కీరవాణి, రాజమౌళి దంపతులు, తదితరలు హాజరయ్యారు.