భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ఇంటిగ్రేటెడ్ యోగాకేంద్రాన్ని ఎమ్మెల్యే పొదెంవీరయ్య బుధవారం భద్రాచలం ప్రారంభించారు.ఆయుర్వేదిక్, ఎమ్మెల్యే వీరయ్యను సన్మానించినవైద్యసిబ్బంది హోమియో యూనాని,వైద్యశాలల సంయుక్త ఆధ్వర్యంలో యోగా సెంటర్ పనిచేస్తుందని అధికారులు తెలిపారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ముదిగొండ రామకృష్ణ,వైద్యులు వెంకటేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు.
[zombify_post]