in , ,

ఈ కల్వర్టు మరమ్మతులు చేస్తాం: కామన్ మేన్ న్యూస్ ఎఫెక్ట్

అల్లూరి జిల్లా అరుకులోయ నియోజకవర్గం ముంచంగిపుట్టు మండలం అసరాడ నుంచి పడ్నాల్ పుట్ వెళ్ళే రహదారిపై వర్షాకు కొట్టుకుపోయిన కల్వర్టు మరమ్మతులు చేయిస్తామని పాడేరు డిజిజన్ పీఐయూ ఇంజనీర్ లావణ్య కుమార్ తెలిపారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈ కల్వర్టు కూలిపోయింది. దీంతో ఈనెల 12న రెండు రోజుల వర్షానికి కూలిన కల్వర్టు శీర్షిక న కామన్ మేన్ న్యూస్ లో వార్త ప్రచురించింది. దీంతో స్పందించిన ఆయన, వర్షాలు తగ్గుముఖం పట్త్వటిన తరువాత  కల్వర్టు మరమ్మతులు చేయిస్తామని చెప్పారు.

[zombify_post]

Report

What do you think?

చిట్ట చివరికి ఎజెండా”

రేషన్ కార్డుల పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం