in , ,

వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటి వింగ్ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ యువకుడు

jagan

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ ఎన్నికలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే దానికి తగ్గట్టు గా పార్టీ అనుబంధ విభాగాలను ప్రకటించింది, అనుబంధ విభాగాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఐటి  విభాగం ముఖ్య కార్యదర్శిగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్ష పల్లి గ్రామానికి చెందిన మందపాటి హరీష్ రెడ్డిని నియమిస్తూ నిన్న ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

[zombify_post]

Report

What do you think?

నమ్మండి.. ఇది తారు రోడ్డేనండి..!

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి