ఈ చిత్రం చూడండి.. ఇదేదో మారుమూల పల్లెలోని మట్టి రోడ్డు అనుకుంటే పొరబడినట్టే. ఇది వెంకటాపురం మండలం కుక్కతోర్రె వాగు మధ్య ఉన్న తారు రోడ్డు దుస్థితి ఇది. ఈ మార్గంలో వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఆడుగకో పెద్ద గొయ్యి పడి ఇలా అధ్వానంగా తయారైంది. చర్ల నుంచి వెంకటాపురం వరకు ఈ దుస్థితి నెలకొంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణికులు తీవ్ర
ఇక్కట్లు పడుతున్నారు…
[zombify_post]