డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా:
ముమ్మిడివరం మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ మరియు జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీ మహమ్మద్ రహమతుల్లా ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా శనివారం స్థానిక కోర్టు ప్రాంగణంలో నిర్వహించారు రాజీపడదగ్గ కేసులు సత్వర పరిష్కరించేందుకు లోకదాలత్ లో 505 కేసులు పరిష్కరించబడ్డాయి వీటిలో క్రిమినల్ కేసులు 82 అమౌంట్ 8,61,000/- ఓఎస్ మనీ 4 అమౌంట్ 28,73,400/-, ఓఎస్ టైటిల్ 6 అమౌంట్ 18,84,000/- ఈపి 2 అమౌంట్ 1,25,000/- ఎంసీ 4 అమౌంట్ 75,000/- డివిసి 1 ఎన్ ఐ యాక్ట్ 3 అమౌంట్ 16,80,000/- అడ్మిషన్స్ కేసులు214 అమౌంట్17,56,420/- పి ఎల్ సి బ్యాంకు కేసులు 10 అమౌంట్ 7,78,000/- బిఎస్ఎన్ఎల్39 అమౌంట్ 26,280/- బెంచ్ కోర్ట్ ఎస్ టి సి లు 140 అమౌంట్ 35,000/-మొత్తం అమోంట్ 1,00,94,100/-అపారధ రుసుము వాసులు చేసినట్లు తెలిపారు ఈ లోక్ ఆడాలత్ లో ముమ్మిడివరం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ k L V ప్రసాద్ రావు అడ్వాకెట్ మరియు లోక్ అదాలత్ మెంబెర్స్ పోలీస్ సిబ్బంది కక్షిదారులు పాల్గొన్నారు
[zombify_post]