తెలుగుదేశం ప్రభుత్వం భావనపాడు పేరుతో భూములు కాజేసింది..ధ్వంసం చేసింది * మేము అక్కడే అభివృద్ధిని నిర్మిస్తున్నాం పోర్టు నిర్మాణం జరిగితే టెక్కలి నియోజకవర్గం స్వరూపమే మారిపోతుంది
30 వేల ఉద్యోగాలు
లభిస్తాయి మరెంతోమందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి
'నిరుద్యోగం శాస్వతంగా దూరమవుతుంది. * అందుకే టీడీపీకి ఉనికి కోల్పోతామని భయం అవాంతరాలు సృష్టించాలని చూస్తోంది 'ఎంఎల్సీ దువ్వాడ శ్రీనివాస్ 5. దశాబ్దాలుగా భావనపాడు పోర్టు గురించి ఎందరెందరో నాయకులు వాగ్దానాలు చేశారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చి వెళ్లాయి. కానీ మాటలు దాటి.. ఆచరణలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని ఎంఎల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. టెక్కలిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడు తూ, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోర్టు తెస్తానని చెప్పి పరిశ్రమలు తెస్తామని చెప్పి, 15 వేల ఎకరాలు సేకరించి, చివరికి ఆ భూమినంతా తెలుగుదేశం నాయకులు కైంకర్యం చేశారని ఆరోపించారు. భూసేకరణలో ఉన్న శ్రద్ధ పోర్టుపై లేకపోవడం వల్లే టీడీపీ గానీ చంద్రబాబు గానీ అప్పట్లో పోర్టు నిర్మాణం చెయ్యలేకపోయారని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రమాణస్వీకారం చేశాకే భావనపాడు పోర్టు నిర్మాణంలో కదలిక వచ్చిందనీ, ఈ ఏడాది నుంచీ నిర్మాణం చకచకా జరుగుతోందని చెప్పారు. దాంతో ఇన్నాళ్లుగా తమకు ద్రోహం చేసిందెవరో ప్రజలకు తెలుస్తోందని అన్నారు. మూలపేట పోర్టుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన తరువాత ఘనత వహించిన తెలుగుదేశం నాయకుల విమర్శలు పటాపంచలు చేస్తూ, శరవేగంగా నిర్విరామంగా నిర్మాణపనులు జరగడం మొదలైందని చెప్పారు. ఇది ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం ఘనతేనని అన్నారు. కాడనే ధైర్యం తెలుగుదేశం నాయకులకు అని ప్రశ్నించారు.. ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన పోర్టు వెంటనే, విమర్శలందుకున్న నాయకులకు తెలుగుదేశం చెబుతున్నాను.. దమ్మూ,ధైర్యం ఉంటే ఒకసారి మూలపేట పోర్టుకు వచ్చి జరుగుతున్న పనులను వేగంగా . జరుగుతున్నాయో చూస్తే విమర్శించిన నోళ్లే
నియోజకవర్గంలో సమస్య నిర్మూలనవుతుందని చెప్పారు. దాదాపు 30 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుందని గ్యారెంటీ ఇస్తున్నానని అన్నారు. అదే జరిగితే నియోజకవర్గంలో టీడీపీ ఉనికి కోల్పోతుందని భయపడి, లేనిపోని వివాదాలు రాజేసి, లిటిగేషన్లు సృష్టిస్తున్నారనీ, ఎలాగైనా పోర్టు నిర్మాణాన్ని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కొంతమంది టీడీపీ కార్యకర్తలకు తప్పుడు సమాచారం ఇచ్చి, వారిని రెచ్చగొట్టి పోర్టు నిర్మాణానికి ఆటంకాలు కలిగిస్తున్నారని ఆగ్రహం ఎంఎల్సీ వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని ధరను ఇక్కడ తీసుకున్న భూములకు చెల్లిస్తున్నామనీ, ఎకరానికి రూ. 25 లక్షలు ఇచ్చి చేసి ప్రభుత్వం భూములను కొనుగోలు చేస్తున్నదని చెప్పారు. అయినా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఇష్టారాజ్యంగా రాతలు రాస్తూ దుష్ప్రచారాలు పనులు చేస్తున్నదనీ, వారికి ధైర్యం ఉంటే మూలపేటపై చర్చకు రావాలని అని సవాల్ విసిరారు.
[zombify_post]