ప్రజల ప్రాణాలు కాపాడండి
ఏనుగుల గుంపును తరలించి ప్రజల ప్రాణాలు కాపాడాలని తెలుగుదేశం ఎంపీటీసీ దేవకోటి వెంకటనాయుడు డిమాండ్ చేశారు. కొమరాడ మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం ఎంపీపీ శెట్టి శ్యామల అధ్యక్షతన జరిగింది. అటవీ శాఖపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచరిస్తూ ప్రజల ప్రాణాలను హరించడమే కాకుండా కోట్లాది రూపాయలు విలువైన పంటలను ధ్వంసం చేశాయన్నారు.ఈ విషయం అడవి శాఖా సిబ్బందికి వివరించారుఈ విషయం అడవి శాఖ సిబ్బందికి వివరించారు.
[zombify_post]